*శివపూజా విధి*
*దీపారాధన మంత్రము*
ఓం నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతో య మగ్నిః
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతిll
అనుచు దీపము వెలిగించి ,గంధ పుష్పాక్షతలు సమర్పించి నమస్కరింపవలెను.
*గురుస్తుతి*
ఓం నమః ప్రణవార్థాయ శుధ్ధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రసన్నాయ దక్షిణా మూర్తయే నమఃll
విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతేll
ఉమాకోమలహస్తాబ్జ సంభావిత లలాటకమ్
హిరణ్య కుండలం వందే
కుమారం పుష్కరస్రజమ్ll
*గణనమస్కారం*
(గంట వాయించుచూ)
ఓం ఓం ఓం
శ్రీ నందిభృంగిరిటి వీరక వీరభధ్ర చండీశ్వర ప్రమథ ముఖ్య మహాగణేభ్య
శ్రీ రుద్రమంత్రనుత రుద్ర సహస్రకోటి కోటిభ్య ఏవ ముహూరస్తు నమో మహధ్బ్యః
శ్వేతాది లకులీశాంతాం యోగాచార్య మతానుగాం!
సద్వాదశోత్తర శత శిష్య సంఖ్యాం స్మరామ్యహం!
నమస్త్రయష్షష్ఠి గణేశ్వరేభ్య స్త్రయోదశభ్యో దశషోడశభ్యః
గణేశ్వరేభ్యో గణనాయకేభ్యో నమో నమశ్శంకరకింకరేభ్యః
యేరుద్రలోకా దవతీర్య రుద్రా మానుష్య మాశ్రిత్య జగద్ధితాయ
చరంతి నానా విధ చారుచేష్టా స్తేభ్యోనమః
స్త్రయంబక పూజకేభ్యః
మునియాచనయా శివాజ్ఞయా శివభక్త్యుధ్ధరణార్థ మాగతం
వృషరాడ పరావతారతా మహితం శ్రీ బసవేశ్వరం భజే!
విధి శక్తి సుకేశి కౌశికేభ్యః కవి దేవేజ్య మృకండు పుత్రకేభ్యః
ఉపమన్యు దధీచి గౌతమ.ప్రముఖేభ్యోపి నమో మహధ్భ్యః
ఓం ఓం అస్మత్ శ్రీ బ్రహ్మవిద్యా సంప్రదాయకేభ్యః పరమగురుభ్యోనమః
సదాశివ సమారంభాం శ్రీ
నీలకంఠాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాంll
*ఆచమనము*
ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి గృహమున పవిత్ర
స్థలమున పీటపై ధర్భాసన, చిత్రాసనముల యధావకాశం అమర్చుకొని తూర్పు లేక ఉత్తర
ముఖముగా సుఖాసీనుడై అనుష్ఠానము చేసికొనవలయును.
తన కుడి చేతి చే తగు భస్మమును ఎడమ అరచేత నిడుకొని సద్యోజాతాది పంచ బ్రహ్మ్ మంత్రముల పఠించి కుడి చేత మూసి
*అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ ,జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతిభస్మ, సర్వగ్ం హవాఇదగ్ం భస్మ, వాజ్ఞ్మన (వాక్,మనః),ఇత్యే తాని చక్షూగ్ంషి కరణాని భస్మాని*
అను మంత్రముచే అభిమంత్రించి, *మానస్తోకే తనయేమాన ఆయుషి మానోగో షుమానో అశ్వేషురీరిషః వీరాన్మానో రుద్రభామితో వధీర్హవిష్మంతో నమసావిధేమతే*
అను మంత్రముతో నీళ్ళతో కలిపి ,ఈ క్రింది మంత్రమును పఠించుచూ ఫాలమున, నొసట,భుజములు ,మోచేతులు, మణికట్లు,ఉదరము,వక్షస్థలము, పాదములందు భస్మం మూడు రేఖలుగా ధరింపవలెను.
*త్రియాయుషం జమదగ్నేః కస్యపస్య త్రియాయుషంll*
*త్ర్యయంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం! ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయమా మృతాత్ll*
*యేతే సహస్రమయుతంపాశాన్*
*మృత్యోమర్త్యాయహంవే తాన్ యజ్ఞ్యస్య మాయయా సర్వానవయజామహే*
*మృత్యవేస్వాహా! మృత్యవేస్వాహా!*
ముప్పది రెండు రుద్రాక్షలు కల కంఠ మాలను ధరించి, మొదట సంధ్యావందనము చేయవలయును. తదుపరి *శివపూజ* నారంభింపవలెను.
భూమిని నీటితో శుధ్ధి చేసి,బియ్యపు పిండితో అష్టాదళపద్మమును వేసి, కుందిలో ఆవునేయి గానీ నువ్వులనూనె గానీ వేసి కుండవత్తిని అమర్చుకొనవలెను.
కలశము,ఆచమనపాత్ర, ఉధ్ధరిణి, పళ్ళెమునకు ముందువైపుననూ,కుడివైపుననూ పూజాద్రవ్యముల పళ్ళెరము,పూలు,బిల్వములు, గంధము,భస్మమూ,శ్వేతాక్షతలూ,అగరువత్తి ,అడ్డవత్తులు ఐదు,కర్పూరము,నైవేద్యము కొరకు బెల్లము,కిస్మిస్,పంచదార,ద్రాక్ష మరియు పంచదార వంటి పదార్థములు తగురీతి నమర్చుకుని దీపారాధన చేయవలెను.
1. *భక్తస్థలము*
తన కుడి చేతి చే తగు భస్మమును ఎడమ అరచేత నిడుకొని సద్యోజాతాది పంచ బ్రహ్మ్ మంత్రముల పఠించి కుడి చేత మూసి
*అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ ,జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతిభస్మ, సర్వగ్ం హవాఇదగ్ం భస్మ, వాజ్ఞ్మన (వాక్,మనః),ఇత్యే తాని చక్షూగ్ంషి కరణాని భస్మాని*
అను మంత్రముచే అభిమంత్రించి, *మానస్తోకే తనయేమాన ఆయుషి మానోగో షుమానో అశ్వేషురీరిషః వీరాన్మానో రుద్రభామితో వధీర్హవిష్మంతో నమసావిధేమతే*
అను మంత్రముతో నీళ్ళతో కలిపి ,ఈ క్రింది మంత్రమును పఠించుచూ ఫాలమున, నొసట,భుజములు ,మోచేతులు, మణికట్లు,ఉదరము,వక్షస్థలము, పాదములందు భస్మం మూడు రేఖలుగా ధరింపవలెను.
*త్రియాయుషం జమదగ్నేః కస్యపస్య త్రియాయుషంll*
*త్ర్యయంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం! ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయమా మృతాత్ll*
*యేతే సహస్రమయుతంపాశాన్*
*మృత్యోమర్త్యాయహంవే తాన్ యజ్ఞ్యస్య మాయయా సర్వానవయజామహే*
*మృత్యవేస్వాహా! మృత్యవేస్వాహా!*
ముప్పది రెండు రుద్రాక్షలు కల కంఠ మాలను ధరించి, మొదట సంధ్యావందనము చేయవలయును. తదుపరి *శివపూజ* నారంభింపవలెను.
భూమిని నీటితో శుధ్ధి చేసి,బియ్యపు పిండితో అష్టాదళపద్మమును వేసి, కుందిలో ఆవునేయి గానీ నువ్వులనూనె గానీ వేసి కుండవత్తిని అమర్చుకొనవలెను.
కలశము,ఆచమనపాత్ర, ఉధ్ధరిణి, పళ్ళెమునకు ముందువైపుననూ,కుడివైపుననూ పూజాద్రవ్యముల పళ్ళెరము,పూలు,బిల్వములు, గంధము,భస్మమూ,శ్వేతాక్షతలూ,అగరు
*దీపారాధన మంత్రము*
ఓం నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతో య మగ్నిః
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతిll
అనుచు దీపము వెలిగించి ,గంధ పుష్పాక్షతలు సమర్పించి నమస్కరింపవలెను.
*గురుస్తుతి*
ఓం నమః ప్రణవార్థాయ శుధ్ధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రసన్నాయ దక్షిణా మూర్తయే నమఃll
విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతేll
ఉమాకోమలహస్తాబ్జ సంభావిత లలాటకమ్
హిరణ్య కుండలం వందే
కుమారం పుష్కరస్రజమ్ll
*గణనమస్కారం*
(గంట వాయించుచూ)
ఓం ఓం ఓం
శ్రీ నందిభృంగిరిటి వీరక వీరభధ్ర చండీశ్వర ప్రమథ ముఖ్య మహాగణేభ్య
శ్రీ రుద్రమంత్రనుత రుద్ర సహస్రకోటి కోటిభ్య ఏవ ముహూరస్తు నమో మహధ్బ్యః
శ్వేతాది లకులీశాంతాం యోగాచార్య మతానుగాం!
సద్వాదశోత్తర శత శిష్య సంఖ్యాం స్మరామ్యహం!
నమస్త్రయష్షష్ఠి గణేశ్వరేభ్య స్త్రయోదశభ్యో దశషోడశభ్యః
గణేశ్వరేభ్యో గణనాయకేభ్యో నమో నమశ్శంకరకింకరేభ్యః
యేరుద్రలోకా దవతీర్య రుద్రా మానుష్య మాశ్రిత్య జగద్ధితాయ
చరంతి నానా విధ చారుచేష్టా స్తేభ్యోనమః
స్త్రయంబక పూజకేభ్యః
మునియాచనయా శివాజ్ఞయా శివభక్త్యుధ్ధరణార్థ మాగతం
వృషరాడ పరావతారతా మహితం శ్రీ బసవేశ్వరం భజే!
విధి శక్తి సుకేశి కౌశికేభ్యః కవి దేవేజ్య మృకండు పుత్రకేభ్యః
ఉపమన్యు దధీచి గౌతమ.ప్రముఖేభ్యోపి నమో మహధ్భ్యః
ఓం ఓం అస్మత్ శ్రీ బ్రహ్మవిద్యా సంప్రదాయకేభ్యః పరమగురుభ్యోనమః
సదాశివ సమారంభాం శ్రీ
నీలకంఠాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాంll
ఓం నమశ్శంభవేచ స్వాహా
ఓం మయోభవేచ స్వాహా
ఓం నమశ్శంకరాయచ స్వాహా
(కుడిచేతిలో మినపగింజ ముణుగు మాత్రపు నీరు మూడుసార్లు పై మంత్రములు చదువుతూ పుచ్చుకొన వలయును)
ఓం మయస్కరాయచ, ఓం నమశ్శివాయచ, ఓం శివతరాయచ(ఇవి చదువుతూ చేతి వేళ్ళతో పెదవులు తుడుచుకొని గడ్డము తాకవలయును.)
*భూతోఛ్ఛాటనము*
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః !యేతే భూమిభారకాః
ఏతేషామవిరోధేన!
బ్రహ్మకర్మ సమారభేll
*ప్రాణాయామము*
ఓం భూః ఓంభువః ఓగ్ంసువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యోతీరసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
(కుడిచేతి మధ్యమ, అనామిక వ్రేళ్ళతో ముక్కు ఎడమభాగమును,బొటనవ్రేలితో కుడిముక్కుని పట్టుకొని ,పై మంత్రమును ఒకసారి మనసులో అనుకొనుచూ ఎడమ ముక్కు మూసి., కుడిముక్కుతో.గాలిపీల్చి, రెండు ముక్కులనూ బిగించి, - 4 సార్లు పై మంత్రమును మనసులో జపించుచూ , ఎడమ ముక్కు చే మెల్లగా 2 సార్లు పై మంత్రమును. అనుకొనుచు విడువవలయును. అదే రీతిని మరల ఎడమ ముక్కుతో పూరించి కుంభించి -కుడి ముక్కు తో వదలినచో అప్పుడు ఒక ప్రాణాయామము అగును. ఇట్టి ప్రణాయాములు మూడు సార్లు చేయవలెను)

| సంకల్పము* |
శివ
శివ శివ శ్రీ శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రాహ్మణః ద్వితీయ పరార్థే
శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే
భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య/వాయవ్య ప్రదేశే కృష్ణా
కావేర్యో/గోదావర్యోర్మధ్య ప్రదేశే స్వ/బంధు/శిష్య/వసతి గృహే సమస్త దేవతా
గురుచరేశ్వర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ..... నామ
సంవత్సరే......ఆయనే....
ఋతౌ .....మాసే శుక్ల/కృష్ణ పక్షే ....తిధౌ ....వాసరే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశిష్టే శుభేభ్యుదయ ముహూర్తే మమ షడూర్మ్యాదిరహిత షట్ స్థల పరబ్రహ్మ నిర్వాణ సుఖసంపదావ్యాప్త్యర్థం
పరశివేష్ట లింగముద్దిశ్య పరశివేష్టలింగ ప్రీత్యర్థం నిత్య శివపూజా మహం కరిష్యే-
*కలశారాధనము*
కలశమును తాకి
"ఓం ఆకల శేషుధావతి పవిత్రే పరిషిచ్యతే! ఉక్థ్థైర్యజ్ఞేషువర్థతే"
ఈశానః కలశస్యాగ్రే-పూర్వే తత్పురుషస్తధా!
అఘోరే దక్షిణే చైవ -సద్యోజాతస్తు పశ్చిమేll
ఉత్తరే వామదేవశ్చ - మధ్యేతు పరమశ్శివః!
అధోభాగే పరాశక్తిః- విశ్వోధ్బాసిత కారిణీll
సద్రూపం కలశాకారం -
చిద్రూపం కలశ్యద్యుతిః!
తత్రస్థజలమానంద రూపం సాక్షాఛ్ఛివాత్మకమ్ll
ఈ క్రింది మంత్రం కూడ కలశ పూజకి చదువ వచ్చు
కలశస్య ముఖేరుద్రః! కంఠే విష్ణుసమాశ్రితః!
మూలే తత్రస్థితో బ్రహ్మా
మధ్యేమాతృగణాః స్మృతాః!
కుక్షౌతు సాగరా స్సర్వే
సప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదో థ యజుర్వేద
స్సామవేదో హ్యథర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే
కలశాంబుసమాశ్రితాః
(కలశమునకు అలంకారము చేసి,అందు గంధమూ, పుష్పము , అక్షతలనుంచి కలశముపై చేతినుంచి ఈ క్రింది మంత్రము చెప్పవలెను)
ఆపోవా ఇదగ్ం సర్వం విశ్వా భూతాన్యాపః
ప్రణావాఆపః పశవ
ఆపోన్న మాపో మృత మాప స్సమ్రాడాపోవిరాడాప
స్స్యరాడాప శ్చన్దాగ్ ష్యాపో జ్యోతీగ్ ష్యాపో
యజూగ్ ష్యాప స్సత్యమాప సర్వాదేవతా ఆపో భూర్భువస్సువరాప ఓమ్ll
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదే
సింధు కావేర్యో జలేస్మిం త్సన్నిధిం కురు!
ఆయాన్తు పూజార్థం దురితక్షయ కారకాః
పూజాద్రవ్యాణి,దేవాని ,ఆత్మాని సంప్రోక్ష్యః
అని కలశోదకమును పుష్పముచే పూజాద్రవ్యములపైననూ,దేవునిపైననూ చల్లి,తన తల మీదనూ జల్లు కొనవలయును.
*హస్తశుధ్ధి మంత్రము*

అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః
అయం మే విశ్వభేషజో యం శివాభి మర్శనః
అయం మాతా ఆయం పితా అయం జీవాతు రాగమత్
ఇదం తవ ప్రసర్పణం సుబంధవేహి నిరీహి.
(కుడిచేతితో ఎడమ చేతిని స్పృశించుచూ, పై మంత్రమును పఠింప వలయును)
తరవాత వామకరతలమున తడి భస్మముచే పంచకోణము లిఖించి ఈ క్రింది మంత్రము చదువ వలెను.

*భస్మాసన మంత్రము*
సర్వభూతస్థ మాత్మానం
సర్వభూతాని చాత్మని
సంపశ్యన్ బ్రహ్మపరం
యాతి నాన్యేన హేతునాll
ఇష్ఠలింగమూర్తిని పేటికలోనుండి తీయుచూ ఈ క్రింది మంత్రము పఠింపవలయును.
వేదాహ మేతం పురుషం మహాంతం-
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్
తమేవం విద్వానమృత ఇహభవతి
నాన్యః పంథా విద్యతేయనాయ.
ఇష్టలింగమును వామ పీఠమున. (లిఖించిన
పంచ కోణముపై) ఉంచుతూ ఈ క్రింది మంత్రము పఠించుచూ
నుంచవలెను.
*సర్వలింగగ్ధ్గ్ స్థాపయతి*
*పాణిమంత్రం పవిత్రమ్*
శివలింగము స్థాపించిన పిదప , ఇష్టలింగ మూర్తికి భస్మ,గంధ.పుష్పక్షతలు వుంచి పంచాక్షరి మంత్రముతో అభిషేకించి తీర్థము తీసుకొనవలయును.
పిదప లింగమూర్తిని శుభ్రముగా తుడిచి భస్మ, గంధ, పుష్పాక్షతలను సమర్పించి ఆవాహన మంత్రము పఠింప వలెను.
*ఆవాహనము*
తవశ్రియే మరుతో మర్జయంత రుద్రయత్తే
జనిమ చారు చిత్రం
పదం యద్విష్ణో రుపమం న్యధాయి
తేన పాసి గుహ్యం నామ గోనామ్
*ఓం నమశ్శివాయ ఇష్టలింగ మూర్తయే ఆవాహయామి*
*ప్రాసాది స్థలము*
*లింగనిరీక్షణ*
తమేవధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ:!
నాను ధ్యాయేత్!
బహూన్ శబ్ధాన్ వాచోవిగ్లాపనం హితత్!
తమేవైకం విజానధ !
అన్యావాచో విముంచథ.
లింగ నిరీక్షణ శివపూజ లో చాలా ముఖ్యమైనది. కనీసం రెండు మూడు నిముషాలైనా లింగమూర్తిని తదేకమైన.ధ్యానంతో వీక్షించాలి.
ఓం అస్య శ్రీ షడక్షరీ మహామంత్రస్య పరబ్రహ్మ ఋషిః, శైవీ గాయత్రీ ఛందః, పరశివో దేవతా ,ఓం బీజం, నమఃశక్తిః, శివాయేతి కీలకం, మమ షడూర్మ్యాది నివృత్తి ద్వారా షట్ స్థల పరబ్రహ్మ నిర్వాణ సుఖసంపదావ్యాప్త్యర్థే షడక్షరీ మహామంత్ర జపే వినియోగః
*కరన్యాసం*
1.ఓం అంగష్ఠాభ్యాం నమః
2. నం తర్జనీభ్యాం నమః
3. మం మధ్యమాభ్యాం నమః
4. శిం అనామికాభ్యాం నమః
5. వాం కనిష్ఠికా భ్యాంనమః
6.యం కరతలకర పృష్ఠాభ్యాం నమః
*శిఖాది పాదాంతన్యాసః*
ఓం శిఖాయాం, నం శిరసి, మం ముఖే, శిం హృదయే, వాం నాభౌ, యం పాదద్వయే.
*అంగన్యాసః*
1. ఓం హృదయాయనమః
2. నం శిరసే స్వాహా
3. మం శిఖాయైవషట్
4. శిం కవచాయ హుం
5. వాం నేత్రత్రయాయ వౌషట్
6. యం అస్త్రాయఫట్
"భూర్భువస్సవరోమితి దిగ్భంధః"
*మంత్రధ్యానము*
ఓం నమశ్శివాగ్ని బీజాయ - హరాయ పరమాత్మనే
ఓం మంత్ర మంత్రరూపాయ - మూల పంచాక్షరాత్మనే ll
ఓం కారవదనా దేవీ - వాయకార భుజద్వయీ
శికార దేహ మధ్యాచ-
నమకార పదద్వయీll
పంచాక్షరీ పరావిద్యా -
సతారా లింగరూపిణీ
శివ మంత్రాభిదధా శైవీ -
మమాంగే సుప్రతిష్ఠతాll
షట్ స్థల భక్తి ప్రసాద పరమ శివ సుఖైక్యప్రదే
నమస్తుభ్యం.
*శివధ్యానము*
చైతన్యం పరిపూర్ణ మేక మచలం జ్యోతిర్మయం
వ్యాపకం
తత్పంచాక్షర మంత్రమాద్య మమలం
సూక్ష్మాతి సూక్ష్మం పరం
లింగం బ్రహ్మ సనాతనం సుమనసా ధ్యాతవ్య రూపం సదా
బాహ్యాభ్యంతర సంస్థితం
పరశివం ప్రాణేశ్వరం భావయేll
లం పృథివీతత్త్వాత్మనే శివాయనమః గంధం సమర్పయామి
సర్వభూతస్థ మాత్మానం
సర్వభూతాని చాత్మని
సంపశ్యన్ బ్రహ్మపరం
యాతి నాన్యేన హేతునాll
ఇష్ఠలింగమూర్తిని పేటికలోనుండి తీయుచూ ఈ క్రింది మంత్రము పఠింపవలయును.
వేదాహ మేతం పురుషం మహాంతం-
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్
తమేవం విద్వానమృత ఇహభవతి
నాన్యః పంథా విద్యతేయనాయ.
ఇష్టలింగమును వామ పీఠమున. (లిఖించిన
పంచ కోణముపై) ఉంచుతూ ఈ క్రింది మంత్రము పఠించుచూ
నుంచవలెను.
*సర్వలింగగ్ధ్గ్ స్థాపయతి*
*పాణిమంత్రం పవిత్రమ్*
శివలింగము స్థాపించిన పిదప , ఇష్టలింగ మూర్తికి భస్మ,గంధ.పుష్పక్షతలు వుంచి పంచాక్షరి మంత్రముతో అభిషేకించి తీర్థము తీసుకొనవలయును.
పిదప లింగమూర్తిని శుభ్రముగా తుడిచి భస్మ, గంధ, పుష్పాక్షతలను సమర్పించి ఆవాహన మంత్రము పఠింప వలెను.
*ఆవాహనము*
తవశ్రియే మరుతో మర్జయంత రుద్రయత్తే
జనిమ చారు చిత్రం
పదం యద్విష్ణో రుపమం న్యధాయి
తేన పాసి గుహ్యం నామ గోనామ్
*ఓం నమశ్శివాయ ఇష్టలింగ మూర్తయే ఆవాహయామి*
*ప్రాసాది స్థలము*
*లింగనిరీక్షణ*
తమేవధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ:!
నాను ధ్యాయేత్!
బహూన్ శబ్ధాన్ వాచోవిగ్లాపనం హితత్!
తమేవైకం విజానధ !
అన్యావాచో విముంచథ.
| |||
*శివషడక్షరీ మంత్రము*
ఓం అస్య శ్రీ షడక్షరీ మహామంత్రస్య పరబ్రహ్మ ఋషిః, శైవీ గాయత్రీ ఛందః, పరశివో దేవతా ,ఓం బీజం, నమఃశక్తిః, శివాయేతి కీలకం, మమ షడూర్మ్యాది నివృత్తి ద్వారా షట్ స్థల పరబ్రహ్మ నిర్వాణ సుఖసంపదావ్యాప్త్యర్థే షడక్షరీ మహామంత్ర జపే వినియోగః
*కరన్యాసం*
1.ఓం అంగష్ఠాభ్యాం నమః
2. నం తర్జనీభ్యాం నమః
3. మం మధ్యమాభ్యాం నమః
4. శిం అనామికాభ్యాం నమః
5. వాం కనిష్ఠికా భ్యాంనమః
6.యం కరతలకర పృష్ఠాభ్యాం నమః
*శిఖాది పాదాంతన్యాసః*
ఓం శిఖాయాం, నం శిరసి, మం ముఖే, శిం హృదయే, వాం నాభౌ, యం పాదద్వయే.
*అంగన్యాసః*
1. ఓం హృదయాయనమః
2. నం శిరసే స్వాహా
3. మం శిఖాయైవషట్
4. శిం కవచాయ హుం
5. వాం నేత్రత్రయాయ వౌషట్
6. యం అస్త్రాయఫట్
"భూర్భువస్సవరోమితి దిగ్భంధః"
*మంత్రధ్యానము*
ఓం నమశ్శివాగ్ని బీజాయ - హరాయ పరమాత్మనే
ఓం మంత్ర మంత్రరూపాయ - మూల పంచాక్షరాత్మనే ll
ఓం కారవదనా దేవీ - వాయకార భుజద్వయీ
శికార దేహ మధ్యాచ-
నమకార పదద్వయీll
పంచాక్షరీ పరావిద్యా -
సతారా లింగరూపిణీ
శివ మంత్రాభిదధా శైవీ -
మమాంగే సుప్రతిష్ఠతాll
షట్ స్థల భక్తి ప్రసాద పరమ శివ సుఖైక్యప్రదే
నమస్తుభ్యం.
*శివధ్యానము*
చైతన్యం పరిపూర్ణ మేక మచలం జ్యోతిర్మయం
వ్యాపకం
తత్పంచాక్షర మంత్రమాద్య మమలం
సూక్ష్మాతి సూక్ష్మం పరం
లింగం బ్రహ్మ సనాతనం సుమనసా ధ్యాతవ్య రూపం సదా
బాహ్యాభ్యంతర సంస్థితం
పరశివం ప్రాణేశ్వరం భావయేll
హం ఆకాశ తత్త్వాత్మనే
శివాయనమః పుష్పంసమర్పయామి
యం వాయు తత్త్వాత్మనే శివాయనమః
ధూపం సమర్పయామి
రం వహ్ని తత్త్వాత్మనే శివాయనమః
దీపం సమర్పయామి
వం అమృత తత్త్వాత్మనే
శివాయనమః
అమృత నైవేద్యం
సమర్పయామి
సం సర్వతత్త్వాత్మనే
శివాయనమః
సర్వోపచారార్థే అక్షతాన్
సమర్పయామి
అనుచూ ప్రత్యక్షముగా గంధ ,పుష్ప ధూప దీప నైవేద్య ,అక్షతలను సమర్పింపవలెను
*గురుధ్యానము*
ఆవాచ్యాత్మ స్వరూపాయ శివ భావ ప్రదాయినే
నమస్సద్గురునాథాయ
షట్ స్థల బహ్మమూర్తయేll
ఆనందమానందకరం ప్రసన్నం - ధ్యాన స్వరూపం నిజబోధయుక్తం
యోగీంద్ర మీడ్యం భవరోగ వైద్యం - శ్రీమద్గురుం నిత్య మహం స్మరామిll
*మంత్రము*
*ఓం నమశ్శివాయః*
(108 లేక 600 లేక 1100 పర్యాయములు యథాశక్తి జపించవలెను)
జపానంతరము పైన చూపిన విధముగా లమిత్యాది పంచోపచారములతో లింగమూర్తిని పూజించి
కరన్యాసము, మంత్రన్యాసము ,అంగన్యాసములొనర్చి
"భూర్భువస్సువరోమితి దిగ్విమోకః" అని బంధమును సడలించి
,"సర్వం షట్ స్థల పరబ్రహ్మేశ్వరార్పణమస్తు" అని యుదకమును వదలవలయును.
అనంతరము ఇష్టలింగముపై పొడి భస్మమునుంచి ,ఒక పుష్పము సమర్పించి
ఈ క్రింది మంత్రముతో దర్శన నీరాజనము నొసంగవలెను.
*ప్రాణలింగిస్థలము*
"అసౌ యస్త్రామ్రో అరుణ ఉత బభ్రుస్సుమంగళః: యేచే మాగ్ంరుద్రా అభితో దిక్షు, శ్రితాస్సహస్రశోవైషాగ్ం హేడ ఈమహే"
ఓం నమశ్శివాయః ఇష్టలింగమూర్తయేనమః దర్శన నీరాజనం దర్శయామి
*పాద్యం*
"ఏతావానస్య మహిమా,అతో జాయాగ్
శ్చపూరుషః పాదోస్య విశ్వాభూతాని, త్రిపాదస్యామృతందివి"
ఓం నమశ్శివాయః పాదయోః పాద్యం సమర్పయామి
ఇష్టలింగ మూర్తిపైన పుష్పముతో ఉదకము చల్లవలెను
*ఆర్ఘ్యం*
"హగ్ం సః శుచి షద్వసురంతరిక్ష సధ్ధోతా వేదిషదతిథిర్థురోణసత్:
వృషద్వరసదృత సద్వ్యోమ సదబ్జాగోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్"
ఓం నమశ్శివాయః ఇష్టలింగమూర్తయేనమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి
*ఆచమనం*
"ఓం తత్సవితుర్వరేణ్యం -భర్గోదేవస్య ధీమహి, ధియోయోనః ప్రచోదయాత్"
ఓం నమశ్శివాయః ఇష్టలింగమూర్తయేనమః
ముఖే ఆచమనీయం సమర్పయామి
మరల పుష్పంతో లింగమూర్తి పై యుదకము జల్లవలెను.
ఆర్ఘ్య మంత్రం విడదీసి రాస్తున్నాను
హగ్ సః, శుచిషత్, వసుః,అంతరిక్షసత్, హోతా, వేదిషత్, అతిధిః,దురోణసత్ నృషత్,వరసత్,ఋతసత్, వ్యోమసత్, అబ్జా, గోజా, ఋతజా,అద్రిజాః,ఋతమ్, బృహత్
ఇది నేను చదవటానికి వీలు అవుతుందని శ్లోకం
విడదీసి పెట్టాను.
పుస్తకంలో లేదు
*అభిషేకము*

(వచ్చినవారు నమక చమకములు, పురుష సూక్తములతో అభిషకము చేసుకొన వచ్చును.)
*నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్ర్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమః*
*ఓం నమస్సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయ చారుణాయచ నమశ్శంగాయచ పశుపతయేచ నమ ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రేవధాయచ దూరేవధాయచ నమో హంత్రేచ హనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమశ్శంభవేచ మయోభవేచ నమశ్మంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ*
పై విధంగా అభిషేకం మూడు సార్లు గానీ మీ ఓపిక, సమయమును బట్టి పదకొండు సార్లు గానీ చేసి తీర్థము తీసుకొనవలయును
ఓం నమశ్శివాయ ఇష్టలింగ మూర్తయే నమః శుధ్ధోదక స్నానం సమర్పయామి.
తదుపరి ఇష్టలింగమూర్తిని వస్త్రముతో తుడిచి,భస్మమునిడి
*ఏతావానస్యమహిమా ,అతో జాయగ్ శ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతానీ త్రిపాదస్యా మృతం దివి*
అను మంత్రముతో పాద్యము సమర్పించి ,ఆ పాదోదకమును కుడిచేతిలోనికి తీసుకుని
షడక్షరీ మంత్రముచే అభిమంత్రించి
*అకాలమృత్యుమథనం సర్వవ్యాధి వినాశనం*
*సర్వపాపోపశమనం శంభోః పాదోదకం శుభం*
అని పై శ్లోకమునుఛ్ఛరించి తీర్థము తీసుకొనవలయును.
తదుపరి "వస్త్రోపవస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి"
అని అక్షింతలను సమర్పింప వలెను.
ఆ తరవాత ఈ క్రింది మంత్రముచే అనామికతో తడి భస్మమును సమర్పింపవలెను.
*అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగ్ం హవా ఇదగ్ం భస్మ, వాజ్ఞ్మన ఇత్యేతాని చక్షూగ్ంషి కరణాని భస్మాని*
ఓం నమశ్శివాయ ఇష్టలింగమూర్తియేనమః భస్మం సంధారయామి.
యజ్ఞోపవీతార్థే అక్షతాన్
సమర్పయామి.(మధ్యవేలితో)
*గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియామ్*
ఓం నమశ్శివాయ ఇష్టలింగమూర్తయే నమః శ్రీ గంధాంధారయామి అని చిటికెన వేలితో గంధం సమర్పింప వలెను.
*ఓం ఆకాశాద్వాయుః వాయోరగ్నిః,అగ్నేరాపః
అధ్బ్యపృథివీ, పృథివ్యా
ఓషదయః*
అనిచెప్పి
"ఓం నమశ్శివాయ ఇష్టలింగమూర్తయేనమః
శుభ్రాక్షతాన్ సమర్పయామి"
అని నడిమి వేలితో అక్షతలను సమర్పింప వలెను.
*పుష్పార్చనము*

(అనామిక-మధ్యమ- బొటన వ్రేళ్ళతో అర్చించ వలెను)
1). ఓం నిధన పతయే నమః - ఓం నిధనపతాంతికాయ నమః
2). ఓం ఊర్థ్వాయ నమః - ఓం ఊర్థ్వ లింగాయ నమః
3). ఓం హిరణ్యాయ నమః - ఓం
హిరణ్యలింగాయనమః
4). ఓం సువర్ణాయనమః - ఓం సువర్ణలింగాయనమః
5). ఓం దివ్యాయనమః -
ఓం దివ్యలింగాయనమః
6). ఓం భవాయనమః -
ఓం భవలింగాయనమః
7). ఓం శర్వాయనమః -
ఓం శర్వలింగాయనమః
8). ఓం శివాయనమః -
ఓం శివలింగాయనమః
9). ఓం జ్వలాయనమః -
ఓం జ్వలలింగాయనమః
10) ఓం ఆత్మాయనమః-
ఓం ఆత్మలింగయనమః
11) ఓం పరమాయనమః -
ఓం పరమలింగాయనమః
*ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం*
ఓం నమశ్శివాయ ఇష్టలింగమూర్తయేనమః నానావిధ పుష్పాణి సమర్పయామి!
*బిల్వము*
*త్ర్యయంబకం యజామహే* - *సుగంధిం*
*పుష్ఠివర్థనం*
*ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయమా మృతాత్!*
**త్రిదళం త్రిగుణాకారం* -
*త్రినేత్రంచ త్రియాయుధం*:
*త్రిజన్మపాప సంహారం* -
*ఏకబిల్వం శివార్పణం*
'ఓం నమశ్శివాయ ఇష్టలింగమూర్తియేనమః
బిల్వదళాని సమర్పయామి'
*ధూపం*
*దైవయో మానుషో* *గంధస్సుమాగంధ స్సురభిర్జుషతామ్*
ఓం నమశ్శివాయ ఇష్టలింగమూర్తయేనమః
ధూపమాఘ్రాపయామి
*దీపం*
*నతత్రసూర్యోభాతినచంద్రతారకం* *నేమావిద్యుతో భాంతికుతో యమగ్నిః*
*తమేవభాంతమనుభాతిసర్వం ,తస్యభాసాసర్వమిదం విభాతి*
ఓం నమశ్శివాయ ఇష్టలింగమూర్తియేనమః
సాక్షాద్దీపందర్శయామి
*శరణుస్థలము*
*నైవేద్యం*
*ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం*
*భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్*
అని నీళ్ళతో నభిమంత్రించి -
*ఓం ఆచారలింగ, గురులింగ, శివలింగ* ,
*చరలింగ, ప్రసాదలింగ,*
*మహాలింగ ముఖేభ్య* *స్వాహా*
ఓం నమశ్శివాయ ఇష్టలింగ మూర్తియేనమః
గుడోపహారం(శర్కరాద్రాక్షాఫలాధికం) నివేదయామి.
*ఐక్యస్థలము*

గుడోపహారం(శర్కరాద్రాక్షాఫలాధి
*కర్పూర ఆనందనీరాజనము*
*ఈరాంవహతోఘృతముక్షమాణా స్తేస్వహగ్ం సుమ నాస్సంవిశామి*
ఓం నమశ్శివాయ ఇష్టలింగమూర్తియేనమః
కర్పూర ఆనందనీరాజనం సమర్పయామి!
*మంత్రపుష్పము*
*ఈశానస్సర్వ విద్యానా మీశ్వరస్సర్వ భూతానాం*
*బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతిర్బ్రహ్మా శివోమే అస్తు సదాశివోమ్*
అని ఇష్టలింగమూర్తికి గంధపుష్పాక్షతలు సమర్పింపవలెను.
మహాదేవ ! మహాదేవ !
మహాదేవ ! దయానిధే !
భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ!
ఓం నమః పార్వతీ పతయే హరోం హరహర
మహాదేవll
అని ఇష్టలింగమునకు మ్రొక్కి , పుష్పబిల్వాది నిర్మాల్యమును దీసి కళ్ళకద్దుకొని , వాసన చూసి పళ్ళెమందు,వదిలి , ఇష్టలింగముపై భస్మమునుంచి ,లింగవస్త్రమున చుట్టి లింగపేటికనందు పదిలపరచుకొని కన్నుల కద్దుకొన వలయును.
*అర్పణ*
*ఓం సర్వం శ్రీ షట్ స్థల.పరబ్రహ్మేశ్వర పరశివార్పణమస్తు*
*సర్వం శ్రీ సాంబసదాశివ చరణారవిందార్పణమస్తు*
(ఇష్టలింగమునకు అర్పింపబడిన గంధము ముఖమున, నుదుటన,
పెట్టుకొని కుంకుమనద్దు కొనవలయును)
శివపూజా విధానము ప్రతినిత్యమూ చేయవలెను. మొదటిలో కొంచము సమయము ఎక్కువ తీసుకున్ననూ అలవాటు అయిన తరవాత 20 - 30నిమిషములలో పూర్తయగును.
*ఈరాంవహతోఘృతముక్షమాణా స్తేస్వహగ్ం సుమ నాస్సంవిశామి*
ఓం నమశ్శివాయ ఇష్టలింగమూర్తియేనమః
కర్పూర ఆనందనీరాజనం సమర్పయామి!
*మంత్రపుష్పము*
*ఈశానస్సర్వ విద్యానా మీశ్వరస్సర్వ భూతానాం*
*బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి
అని ఇష్టలింగమూర్తికి గంధపుష్పాక్షతలు సమర్పింపవలెను.
మహాదేవ ! మహాదేవ !
మహాదేవ ! దయానిధే !
భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ!
ఓం నమః పార్వతీ పతయే హరోం హరహర
మహాదేవll
అని ఇష్టలింగమునకు మ్రొక్కి , పుష్పబిల్వాది నిర్మాల్యమును దీసి కళ్ళకద్దుకొని , వాసన చూసి పళ్ళెమందు,వదిలి , ఇష్టలింగముపై భస్మమునుంచి ,లింగవస్త్రమున చుట్టి లింగపేటికనందు పదిలపరచుకొని కన్నుల కద్దుకొన వలయును.
*అర్పణ*
*ఓం సర్వం శ్రీ షట్ స్థల.పరబ్రహ్మేశ్వర పరశివార్పణమస్తు*
*సర్వం శ్రీ సాంబసదాశివ చరణారవిందార్పణమస్తు*
(ఇష్టలింగమునకు అర్పింపబడిన గంధము ముఖమున, నుదుటన,
పెట్టుకొని కుంకుమనద్దు కొనవలయును)
ఇందు లింగనిరీక్షణ సమయము, జపసమయము(సంఖ్యనిబట్టి) మరియు అభిషేక సమయము వెచ్చించిన దానిని బట్టి
పూజా సమయము పెరగవచ్చు.
అభిషేకము సమయమున తీర్థము కనీసం మూడు పర్యాయములు గా తీసుకొనవలయును.
అభిషేకము పూజావిధానములో ఇచ్చిన మంత్రములతోనే కాక పూర్తిగా నమకచమక, పురుషసూక్తములతో నూ, సద్యోజాతాది మంత్రములతోనూ ,మృత్యుంజయ, శివపంచాక్షరీ మంత్రములతోనూ , మీకు వచ్చిన వివిధ శివ మంత్రముల తోనూ మీ సమయము ను బట్టి చేయవచ్చును